అమాయకులపై దాడి.. జమ్మూకశ్మీర్ సీఎం సంచలన కామెంట్స్
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ జమ్ము కశ్మీర్‌లోని అమాయకపు ప్రజలపై కాల్పులు జరిపిందని CM ఒమర్ అబ్ధుల్లా అన్నారు. పాక్ ఆర్మీ కాల్పుల కారణంగా ముగ్గురు పౌరులు మరణించారు. ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు ఒమర్ అబ్దుల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.