Cine Lovers Day : సినీ ప్రేమికులకు పండగ రోజు.. మల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయలకే సినిమా!
ఈరోజు సినీ ప్రేమికుల దినోత్సవం. మల్టీప్లెక్స్‌లలో ఈరోజు (మే 31) టికెట్ రేట్ 99 రూపాయలు మాత్రమే. మల్టీప్లెక్స్‌లకు ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. ఆలస్యమెందుకు సరదాగా మంచి సినిమా చూసి వచ్చేయండి.