/rtv/media/media_files/2024/12/18/q83zacjfIRF3Oodj7J3X.jpg)
ఈ ముద్దుగుమ్మ 2024 కి సక్సెస్ ఫుల్ గా సెండాఫ్ చెప్పేస్తోంది. ఈ ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టింది. మరో వైపు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర హిందీలో సికిందర్, థామ ఇలా నాన్ స్టాప్ మూవీ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
/rtv/media/media_files/2024/12/18/efCiXvy9oTir9HYawTcY.jpg)
పుష్ప తర్వాత రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఒక్కసారిగా ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
/rtv/media/media_files/2024/12/18/HlGe1etW2f1LdfJxEWD9.jpg)
రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి 2024ను హిట్ తో ముగించిన అమ్మడు.. 2025లో ఫుల్ గా సందడి చేయనుండడం పక్కా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T122615.809-1-jpg.webp)
ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. తన కెరీర్ లో హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు. త్వరలో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు
/rtv/media/media_files/2024/11/30/rashmika-3.jpg)
కిర్రాక్ పార్టీ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక.. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి వచ్చారు.
/rtv/media/media_files/2024/12/18/GdiSdSBj2OO2MkAnTWqy.jpg)
ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.
/rtv/media/media_files/2024/11/30/rashmika-5.jpg)
తెలుగులో గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ మంచి హిట్స్ అందుకుంది రష్మిక