Shilpa Chakravarthi: భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు
టీవీ నటి శిల్పా చక్రవర్తి భూవివాదంలో పోలీసులు జోక్యం పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగా.. ఇంజెక్షన్ ఆర్డర్ అమల్లో ఉండగా జోక్యం చేసుకోవలసిన అవసరమేంటి అని పోలీసులను ప్రశ్నించింది.