Manchu Manoj: అన్న 'కన్నప్ప' కు మంచు మనోజ్ రివ్యూ వింటే షాకవుతారు!
మంచు విష్ణుతో వివాదాల వేళ 'కన్నప్ప' ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ వెళ్లారు. ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూశారు. అనంతరం సినిమాకు రివ్యూ కూడా ఇచ్చారు. తాను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుందని అన్నారు.