Samantha: అయ్యో.. సమంతకి ఏమైంది? హాస్పిటల్ బెడ్ పై సెలైన్ బాటిల్ తో..
నటి సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో నెట్టింటి వైరల్ గా మారింది. ఈ ఫొటోకు సామ్ 'రికవరీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ సమంతకు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.