Kiss Song: సిద్దూ- వైష్ణవి రొమాన్స్.. కిస్ సాంగ్ ప్రోమో చూశారా?
సిద్దు జొన్నలగడ్డ- వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాక్'. తాజాగా ఈమూవీ నుంచి చిత్రబృందం కిస్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియో మార్చి 17న రానున్నట్లు తెలిపారు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.