/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-in-pink-141431.jpg)
ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న బుట్టబొమ్మ పూజ హెగ్డే
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-stunning-looksin-pink-337821.jpg)
ఓ వైపు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-stunning-poses-in-pink-652221.jpg)
దేశీ గ్లామ్ లుక్ లో పూజ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-stuns-in-pink-999482.jpg)
పూజ ఫొటోలపై అభిమానులు లైకులు, ఫైర్ ఈమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-in-pink-141431.jpg)
పూజ ప్రస్తుతం సూర్య సరసన రెట్రో షూటింగ్ లో బిజీగా ఉంది
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-stuns-in-pink-999482.jpg)
మరోవైపు సూపర్ రజినీ కాంత్ 'కూలీ' సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేబోతుంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/03/16/pooja-hegde-stunning-poses-in-pink-652221.jpg)
తెలుగులో అలవైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద సమెత సినిమాలతో ఫుల్ క్రేజ్