Nidhhi Agerwal: నెంబర్ ఇస్తే పెళ్లి సంబంధం మాట్లాడుతా.. నిధి అగర్వాల్‌కు ఫ్యాన్ ప్రపోజల్ !
హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది.
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అభిమానులకు తెలిపారు. తన అకౌంట్ నుంచి ఏవైనా పోస్టులు, డైరెక్ట్ మెసేజ్‌లు లేదా స్టోరీలు వస్తే అవి తాను పెట్టినవి కావని, హ్యాకర్లు పెడుతున్నవని ఉన్ని ముకుందన్ స్పష్టం చేశారు.
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు వరుసగా ప్లాపులు వస్తే, వాళ్లకు అవకాశాలు తగ్గిపోవడం మామూలే. కానీ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇది నిజం కాదు!
టీవలే అమెరికాలో జరిగిన తానా 2025 (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఈవెంట్ కి హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో సామ్ ప్రసంగం అందరినీ కదిలించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన సమంత, వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
క్రికెట్ మైదానంలో సిక్సులు, ఫోర్లతో అలరించిన రైనా, ఇప్పుడు సినిమా హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమాతో ఆయన తెరంగేట్రం చేయబోతున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి బీచ్ లో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి
శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా "కలియుగం" మే 9న థియేటర్లలో విడుదలై మంచి స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.