/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-one-2025-07-21-17-49-41.jpg)
'మన్మథుడు', రాఘవేంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి అన్షు అంబానీ దాదాపు 21 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-two-2025-07-21-17-49-41.jpg)
ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మజాకా' రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-three-2025-07-21-17-49-41.jpg)
ఏళ్ళు గడిచినా ఈ ముద్దుగుమ్మ అదే గ్లామర్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంది. తాజాగా పింక్ స్విమ్ సూట్ లో అన్షు గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-four-2025-07-21-17-49-41.jpg)
ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, సూపర్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-five-2025-07-21-17-49-41.jpg)
సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్షు. తరచూ ఫ్యామిలీతో వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-six-2025-07-21-17-49-41.jpg)
ప్రస్తుతం అన్షు ఫ్యామిలీతో లండన్ లో ఉన్నారు. మంచి పాత్రలు వస్తే నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-seven-2025-07-21-17-49-41.jpg)
అన్షు చివరిగా 2004లో తమిళ్లో 'జై' అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/21/actress-anshu-pic-eight-2025-07-21-17-49-41.jpg)
మళ్ళీ తిరిగి 2025లో మజాకా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఒకప్పుడు తన గ్లామర్, నటనతో అలరించిన అన్షు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.