Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?
కిరీటీ రెడ్డి- శ్రీలీల జంటగా నటించిన 'జూనియర్' నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ చేశారు. 'వైరల్ వయ్యారి'.. అంటూ సాగిన ఈ పాటలో శ్రీలీల డాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ ప్రేక్షకులకు ఫుల్ ఇచ్చేలా ఆకట్టుకుంటోంది.