Junior Twitter Review: కొత్త హీరో కిరీటీ 'జూనియర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ

డెబ్యూ హీరో కిరిటీ- శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జూనియర్' ఈరోజు విడుదలైంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. డెబ్యూగా హీరో కిరిటీ పర్ఫార్మెన్స్ బాగుందని అని ప్రేక్షకులు చెబుతున్నారు.

New Update

Junior Twitter Review: డెబ్యూ హీరో కిరిటీ- శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జూనియర్' ఈరోజు విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. డెబ్యూగా హీరో కిరిటీ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే అతడి స్క్రీన్ ప్రజెన్స్, డాన్స్ మూవ్స్ హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు. ఇక శ్రీలీల ఎప్పటిలాగే తన యాక్టింగ్, డాన్స్ తో కుమ్మేసిందని చెబుతున్నారు. నటీనటులు పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ .. ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉందని, సెకండ్ హాఫ్ ఊహిందగినదని అంటున్నారు. ముఖ్యంగా రొటీన్ స్టోరీ నరేషన్, , బలహీనమైన విలన్ మరియు భావోద్వేగ ప్రభావం లేకపోవడం సినిమాకు మైనస్ అని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు