OSCAR ACADAMY: ఆస్కార్ అవార్డ్స్ లో కొత్త కేటగిరీ.. RRR స్టెంట్ విజువల్ తో అకాడమీ పోస్టర్!
ఆస్కార్ అకాడమీ కొత్త అవార్డు కేటగిరీని ప్రకటించింది. ఇకపై స్టెంట్ డిజైన్ జాబితాలో కూడా అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాజిబుల్, RRR స్టెంట్ విజువల్స్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది.