Kajal: యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని కాజల్.. నెట్టింట హాట్ ఫొటో షూట్ వైరల్
నటి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో కాజల్ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో కాజల్ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
మనోజ్ ఈరోజు తండ్రి మోహన్ బాబు నివాసం ముందు నిరసనకు దిగడం చర్చనీయంశమైంది. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కత్తులు, గన్స్ తో రౌడీలు మమల్ని కొట్టడానికి వచ్చారని తెలిపారు.
యంగ్ బ్యూటీ తేజశ్విని రెడ్ బికినీలో గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వందలాది లైక్‌లు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.
మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు.
ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మురళి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ ఇంత ముందెప్పుడూ కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అశోక్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది.
ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహిరా కశ్యప్ రెండవసారి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తాహిరా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 2018లో తాహిరాకి మొదటిసారి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది.
ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా అంతా ఫ్యాన్స్ విషెష్ తో నిండిపోయింది. అయితే తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్త పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను పంచుకుంది. అలాగే బన్నీతో ఉన్న కొన్ని స్పెషల్ మూమెంట్స్ తో ఒక రీల్ పోస్ట్ చేశారు.
'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సుమంత్ గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు.