/rtv/media/media_files/2025/04/15/krithi-latest-looks-121908.jpg)
యంగ్ బ్యూటీ కృతి కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/04/15/krithi-latest-stunning-photos-888621.jpg)
తొలి సినిమా 'ఉప్పెన' తో భారీ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది.
/rtv/media/media_files/2025/04/15/krithi-latest-stunning-pics-940979.jpg)
అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఒకటి రెండు తప్పా.. ఆమె నటించిన సినిమాలు అనుకున్నంత స్థాయిలు ఆకట్టుకోలేకపోయాయి.
/rtv/media/media_files/2025/04/15/krithi-latest-stunning-poses-511413.jpg)
ప్రస్తుతం తమిళ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ
/rtv/media/media_files/2025/04/15/krithi-stuns-in-latest-look-407663.jpg)
తమిళ్లో వరుసగా మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. ప్రదీప్ రంగనాథన్ తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కార్తితో వా వాతియార్, జయం రవితో 'జెన్నీ' సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/04/15/krithi-latest-stunning-looks-191676.jpg)
కృతి తెలుగులో ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సూపర్ హిట్స్ లో నటించింది.
/rtv/media/media_files/2025/04/15/krithi-latest-stunning-photos-888621.jpg)
ఉప్పెన సినిమాకు ఉత్తమ నటిగా సైమా, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు అందుకున్న కృతి telugu-news | latest-news | cinema-news | krithi-shetty | krithi-shetty-latest-photos