Sreemukhi: రాకుమారిలా ముస్తాబైన శ్రీముఖి.. అబ్బా ఫొటోలు భలే ఉన్నాయి!
యాంకర్ శ్రీముఖి ఆరెంజ్ లెహంగాలో రాకుమారిలా ముస్తాబైన లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
యాంకర్ శ్రీముఖి ఆరెంజ్ లెహంగాలో రాకుమారిలా ముస్తాబైన లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ఇద్దరు స్టార్ హీరోల కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ట్రైలర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పవన్ రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తాడు, కొత్త కథలను ఎంచుకోవడంలో ఎప్పుడు వెనకడుగు వేస్తారు అంటూ చాల కాలంగా వస్తున్న విమర్శలపై పవన్ ఎట్టకేలకు స్పందించారు.
సైబరాబాద్ ప్రాంతంలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మరోసారి త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన సినిమా కెరీర్లో ఒకానొక సమయంలో వరుస పరాపజయాలతో సతమతమవుతున్నప్పుడు త్రివిక్రమ్ తిరిగి నిలబడడానికి అండగా నిలిచారని తెలిపారు.
ఏళ్ళు గడిచినా సీనియర్ నటి అన్షు అదే గ్లామర్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంది. తాజాగా పింక్ స్విమ్ సూట్ లో అన్షు గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్. ఇటీవలే కిడ్నీ సమస్యలతో మృతిచెందిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.