Pawan Kalyan: పవన్ రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తాడు, కొత్త కథలను ఎంచుకోవడంలో ఎప్పుడు వెనకడుగు వేస్తారు అంటూ చాల కాలంగా వస్తున్న విమర్శలపై పవన్ ఎట్టకేలకు స్పందించారు. ఈ విమర్శలకు పవన్ సమాధానమిస్తూ.. రీమేకులు ఒక రీమేక్‌లు ఒక వ్యూహాత్మక నిర్ణయం అని తెలిపారు. తన రాజకీయ పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కోసం రీమేక్‌లు సులభమైన మార్గంగా మారాయని అన్నారు.
Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!
అందుకే రీమేకులు
పవన్ మాట్లాడుతూ.. నేను రీమేకులు చేస్తున్నందుకు చాలా మంది నన్ను నిరంతరం విమర్శిస్తూనే ఉంటారు. రీమేకులతో త్వరగా డబ్బు సంపాదించగల వ్యక్తిగా నన్ను చూశారు! కానీ, నేను వాటిని చేయకపోతే పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అప్పుడు రీమేక్‌లు నాకు సులభమైన మార్గంగా మారాయి అని ఆయన వివరించారు. ఈ సమయంలో త్రివిక్రమ్ సలహాలు, సూచనలు, ఆయన అందించిన సంభాషణలు, కథనాలు కూడా రీమేక్ చిత్రాలకు బలాన్ని చేకూర్చాయని తెలిపారు. కొత్త కథలు చేయలేక కాదు, వేరే దారి లేక వాటిని ఎంచుకున్నాను అని స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: ప్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!
Pawan Kalyan: పార్టీ కోసమే రీమేకులు.. అసలు విషయం చెప్పిన పవన్!
పవన్ రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తాడు, కొత్త కథలను ఎంచుకోవడంలో ఎప్పుడు వెనకడుగు వేస్తారు అంటూ చాల కాలంగా వస్తున్న విమర్శలపై పవన్ ఎట్టకేలకు స్పందించారు.
pawan kalyan comments on remake movies