/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-one-2025-07-22-15-37-33.jpg)
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం చేతి నిండా షోలు, ఈవెంట్లతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. ఓ వైపు షోలు ఈవెంట్లతో బిజీగా ఉన్నప్పటికీ తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫుల్ యాక్టీవ్ కనిపిస్తుంది.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-two-2025-07-22-15-37-33.jpg)
వ్లాగ్స్, రీల్స్, లేటెస్ట్ ఫొటోషూట్లత్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-three-2025-07-22-15-37-33.jpg)
తాజాగా ఆరెంజ్ లెహంగాలో రాకుమారిలా ముస్తాబైన శ్రీముఖి అందాలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-four-2025-07-22-15-37-33.jpg)
ఈ ఫొటోలపై అభిమానులతో సహా బుల్లితెర నటులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-five-2025-07-22-15-37-33.jpg)
ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా ఛానెల్ లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' , 'కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్' షోలు హోస్ట్ చేస్తుంది. వీటితో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-six-2025-07-22-15-37-33.jpg)
షోలు, హోస్టింగ్ మాత్రమే కాదు నటిగా గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది శ్రీముఖి. జులాయి, నేను శైలజ, భోళా శంకర్ వంటి సినిమాల్లో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-seven-2025-07-22-15-37-33.jpg)
శ్రీముఖి 'పటాస్' కామెడీ షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-eight-2025-07-22-15-37-33.jpg)
శ్రీముఖి డ్రామా జూనియర్స్, సరిగమపా, అదుర్స్ వంటి పాపులర్ షోస్ హోస్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/07/22/sreemukhi-princes-look-pic-nine-2025-07-22-15-37-33.jpg)