/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-one-2025-07-23-17-03-47.jpg)
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీ ఉంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-two-2025-07-23-17-03-48.jpg)
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ఫిట్ నెస్ ఫ్రీక్
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-three-2025-07-23-17-03-48.jpg)
తాజాగా బ్లాక్ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో రకుల్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట అందాల సునామీ సృష్టిస్తున్నాయి. అద్భుతమైన చర్మ సౌందర్య, నాజూకు ఆకృతితో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-four-2025-07-23-17-03-48.jpg)
సినిమాలతో పాటు ఫిట్ నెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది ఈ బ్యూటీ. ఎల్లప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపిస్తుంది.
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-five-2025-07-23-17-03-48.jpg)
రకుల్ తెలుగులో రామ్ చరణ్, తారక్, మహేష్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి అలరించింది.
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-six-2025-07-23-17-03-48.jpg)
ప్రస్తుతం రకుల్ హిందీలో 'దే దే ప్యార్ దే 2', 'మేరే హస్బెండ్ కీ బీవీ', రామాయణం సినిమాలు సైన్ చేసింది. వీటితో పాటు తమిళ్లో ఇండియన్ 3 సీక్వెల్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/07/23/rakul-in-black-pic-seven-2025-07-23-17-03-48.jpg)
'రామాయణం' లో రకుల్ శూర్పణఖ పాత్రలో కనిపించబోతున్నారు.