Singer Smita: సింగర్ స్మిత ఇంట్లో కరోనా కలకలం!
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
నారా రోహిత్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం ముందుగా తనను సంప్రదించారట. కానీ అది పాన్ ఇండియా సినిమా కావడంతో.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రకు ఫహద్ ని తీసుకున్నారని తెలిపారు.
అమెరికాలోని భారత విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ప్రతిరోజు క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దయ్యే అవకాశం ఉందని ఇండియాలోని అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. హిట్ 3, తుడురామ్, రెట్రో సినిమాలు ఓటీటీలో సందడి చేయనుండగా.. భైరవం, రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి సినిమాలు థియేటర్లో విడుదల కానున్నాయి.
మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్ రౌండ్ శిల్పకళా వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇందులో మిస్ ఇండోనేసియా టాలెంట్ రౌండ్ విజేతగా నిలవగా.. మిస్ కెమెరూన్ – రెండవ స్థానం, మిస్ ఇటలీ- మూడవ స్థానంలో నిలిచారు.
నటి ప్రణీత సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. రెడ్ ఫ్రాక్ లో ప్రణీత స్టన్నింగ్ లుక్స్ చూపురులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'డ్రాగన్' ఫేమ్ కయాదు లోహార్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు టాస్మాక్ మద్యం కుంభకోణంలో కయాదు పేరు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. స్కామ్ లో నిందితులైన వ్యక్తులు నిర్వహించిన పార్టీకి హాజరయ్యేందుకు రూ. 35 లక్షలు డిమాండ్ చేసిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒమేగా సీమాస్టర్ వాచ్ ని బహుమతిగా అందించారు. స్వయంగా మెగాస్టార్ బాబీ చేతికి వాచ్ ని తొడిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాబీ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలో షూటింగ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.