/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-one-2025-07-30-13-01-44.jpg)
సోనాలీ బింద్రే ఒక్కప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. తెలుగులో నాగార్జున, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-two-2025-07-30-13-01-44.jpg)
కేరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-three-2025-07-30-13-01-44.jpg)
2018లో క్యాన్సర్ బారిన పడిన ఆమె మూడేళ్ళ పాటు క్యాన్సర్ తో పోరాడి జయించింది. 2021లో తిరిగి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-four-2025-07-30-13-01-44.jpg)
సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-five-2025-07-30-13-01-44.jpg)
ఇటీవలే విడుదలైన అభిషేక్ బచ్చన్ 'బీ హ్యాపీ' సినిమాలో క్యామియో అపియరెన్స్ తో ఆకట్టుకున్నారు. నెక్ట్ బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ సరసన యాక్షన్ థ్రిల్లర్ లో కనిపించబోతున్నారు.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-six-2025-07-30-13-01-44.jpg)
తెలుగులో మురారి, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు బింద్రేకు మంచి గుర్తింపు తెచ్చాయి.
/rtv/media/media_files/2025/07/30/sonali-bendre-pic-one-2025-07-30-13-01-44.jpg)
టీవీ షోలు, సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సోనాలి. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 4 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.