/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-one-2025-08-01-13-23-36.jpg)
స్లీవ్ లెస్ హ్యాండ్స్, బోల్డ్ నెక్ లైన్, బాడీ ఫిట్ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. నుస్రత్ గ్లామర్ షో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-two-2025-08-01-13-23-36.jpg)
నుస్రత్ నటన, సామజిక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 3 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-three-2025-08-01-13-23-36.jpg)
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన నుస్రత్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2011లో 'శోత్రు' అనే సినిమాతో ఆరెంగేట్రం చేసింది.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-four-2025-08-01-13-23-36.jpg)
ఆ తర్వాత పూజ, ఖోకా420 , ఖిలాడీ, లవ్ ఎక్స్ ప్రెస్, వన్, యాక్షన్ పలు సినిమాల్లో మెరిసింది.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-five-2025-08-01-13-23-36.jpg)
నటిగా మాత్రమే కాదు రాజకీయాల్లోనూ తన లక్కును పరీక్షించుకుంది నుస్రత్.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-six-2025-08-01-13-23-36.jpg)
2019 నుంచి 2024 వరకు నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 'బసిర్హాట్' నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించింది.
/rtv/media/media_files/2025/08/01/nusrat-jahan-pic-five-2025-08-01-13-23-36.jpg)
నుస్రత్ పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది. 'దేశి', 'చోరి' ఐటమ్ నెంబర్స్ లో తన డాన్స్ తో ఆకట్టుకుంది.