/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-one-2025-07-26-16-01-24.jpg)
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-two-2025-07-26-16-01-24.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు అందమైన ఫొటో షూట్లతో అభిమానులను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-three-2025-07-26-16-01-24.jpg)
తాజాగా బ్లాక్ మినీ స్కర్ట్ లో ఈ బ్యూటీ ఫోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. సొగసైన అందాలతో మీనాక్షి గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-fpur-2025-07-26-16-01-24.jpg)
నేలపై పడుకుని ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-five-2025-07-26-16-01-24.jpg)
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన మీనాక్షి 2018 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-six-2025-07-26-16-01-24.jpg)
మీనాక్షి 'అప్ స్టార్స్' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది. 'హిట్: ది సెకండ్ కేస్' తెలుగులో ఈ ముద్దుగుమ్మకు బ్రేకిచ్చింది.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-seven-2025-07-26-16-01-24.jpg)
మీనాక్షి తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించింది. 'లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం' కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. మిగతావన్నీ యావరేజ్ అనిపించుకున్నాయి.
/rtv/media/media_files/2025/07/26/meenaakshi-chaudhary-pic-eight-2025-07-26-16-01-24.jpg)
ప్రస్తుతం మీనాక్షి చేతిలో పెద్దగా సినిమాలేమి లేవు. నవీన్ పోలిశెట్టి సరసన 'అనగనగ ఒక రోజు' సినిమా చేస్తోంది.