HYD Rain Alert: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఎందుకో తెలుసా?
సైబరాబాద్ ప్రాంతంలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
సైబరాబాద్ ప్రాంతంలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మరోసారి త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన సినిమా కెరీర్లో ఒకానొక సమయంలో వరుస పరాపజయాలతో సతమతమవుతున్నప్పుడు త్రివిక్రమ్ తిరిగి నిలబడడానికి అండగా నిలిచారని తెలిపారు.
ఏళ్ళు గడిచినా సీనియర్ నటి అన్షు అదే గ్లామర్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంది. తాజాగా పింక్ స్విమ్ సూట్ లో అన్షు గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్. ఇటీవలే కిడ్నీ సమస్యలతో మృతిచెందిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్, తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇక భవిష్యత్తులో సినిమాలు చేస్తానో, చేయనో నాకు తెలియదు!.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను" అని అన్నారు.
'నేచురల్ బర్త్ కాదు వెజీనాల్ బర్త్' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న నటి రిచా చద్దా మరోసారి రెచ్చిపోయింది. ‘నా పేజీ, నా యోని, నా బిడ్డ’ అంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.
సౌత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న SIIMA 2025( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ 'సైమా' ఈవెంట్ కి సంబంధించిన తేదీలను ప్రకటించారు.
'రామాయణం' సినిమాలో ప్రత్యేకంగా సాయిపల్లవిని సీతగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని చిత్రబృందం వెల్లడించింది. ''సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని, కృత్రిమం కంటే సహజ అందమే బాగుంటుందనే సందేశం ఇచ్చినట్లుగా ఆమె ఉంటుందని తెలిపారు''.