/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-five-2025-08-05-13-02-29.jpg)
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది బ్యూటీ ఆశు రెడ్డి. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియో చేస్తూ సందడి చేస్తుంది.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-four-2025-08-05-13-02-29.jpg)
తాజాగా థోర్న్ జీన్స్ లో ఈ బ్యూటీ గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది. థోర్న్ జీన్స్, షర్ట్ లో కుర్రాళ్ల గుండె దడ పెంచేసింది. ఈ పిక్స్ షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-six-2025-08-05-13-02-29.jpg)
లేటెస్ట్ మోడల్ ktm ముందు నిలబడి ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-seven-2025-08-05-13-02-29.jpg)
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న ఆశు.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-five-2025-08-05-13-02-29.jpg)
పలు టీవీ షోలు, ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే అమెరికాలో జరిగిన 'నాట్స్' ఈవెంట్ లో హోస్ట్ గా సందడి చేసింది.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-two-2025-08-05-13-02-29.jpg)
అప్పట్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈ ముద్దుగుమ్మ చేసిన హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆశు పై విమర్శలు కూడా బాగానే వచ్చాయి.
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-in-jeans-pic-one-2025-08-05-13-02-29.jpg)
అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన ఆశు.. ఇక్కడే నటిగా సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా 'యేవం ' సినిమాలో తన బోల్డ్ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేసింది.