Mass Jathara Release date: 'మాస్ జాతర' కు ముహూర్తం ఫిక్స్.. ఈసారి థియేటర్స్ లో పండగే!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' విడుదల తేదీని ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.