Ghaati Movie: మొదలు కానీ 'ఘాటీ' ప్రమోషన్స్! విడుదల వాయిదా?
అనుష్క శెట్టి 'ఘాటి' విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఎటువంటి ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీసం సినిమా ట్రైలర్, టీజర్ అప్డేట్స్ కూడా లేకపోవడం అనుష్క అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ మూవీ 11న థియేటర్లలో విడుదల కానుంది.