KESARI CHAPTER 2: ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
అక్షయ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జలియన్ వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించారు.