kuberaa Box Office collections: అమెరికాలో కుబేరా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే ఎంత వసూలు చేసిందంటే!
ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన "కుబేర" చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన తొలి రోజే రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అలాగే నార్త్ అమెరికాలోనూ భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది.