Rashmika Mandanna: యోధురాలిగా రష్మిక మరో కొత్త ప్రాజెక్ట్! పోస్టర్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా  టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు  రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది.

New Update
rashmika mandanna next project

rashmika mandanna next project

Rashmika Mandanna:  నేషనల్ క్రష్ రష్మిక.. హీరోలకు దీటుగా  స్టార్ డమ్ సంపాదించుకుంది.  బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస లైనప్ ప్రాజెక్టులతో  కెరీర్ లో  దూసుకెళ్తోంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా' అనే హారర్-కామెడీ, 'ది గర్ల్ ఫ్రెండ్' అనే రొమాంటిక్ డ్రామా, 'రెయిన్ బో' అనే ద్విభాషా చిత్రం ఆమె రాబోయే సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పటికే 3 కు పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో సిద్ధమవుతోంది. 

Also Read :  ISSలో అడుగుపెట్టిన వ్యోమగాములు.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా

Also Read :  వైద్యారోగ్యశాఖలో 52 పోస్టుల భర్తీకి పచ్చజెండా

మరో ప్రాజెక్ట్ 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా  టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు  రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టర్ లో రష్మిక ఒక యోధురాలి లుక్ లో కనిపించింది.  "Wounded... Unbroken.. Warrior." అంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక అడవిలో రష్మిక  చేతిలో ఈటె పట్టుకుని.. ఆమె వెనకవైపు కొంతమంది వ్యక్తులు వెంబడిస్తున్నట్లు ఉంది. దీని బట్టి  ఇది ఒక సస్పెన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

Also Read :  పెళ్లి మండపంలో మందు, సిగరేట్ తాగిన వధువు: వీడియో వైరల్

cinema-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు