Vishwaksen: మాది 'A' సెర్టిఫికెట్ ఫిల్మ్.. ఎందుకంటే? 'లైలా' పై విశ్వక్ కామెంట్స్
విశ్వక్ లైలా చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చినట్లు హీరో విశ్వక్ తెలిపారు. తమ సినిమాకు 'A' సెర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో విడుదలయ్యాక ప్రేక్షకులకు తెలుస్తుందని అన్నారు. యూత్ ని అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిపారు.