Rana Naidu Season 2: రానా నాయుడు ఈజ్ బ్యాక్.. టీజర్ చూశారా? ఎలావుందంటే..

వెంకటేష్ - రానా కాంబోలో తెరకెక్కిన రానా నాయుడు సీజన్ 2 టీజర్ విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. సీజన్ 2లో విలన్ గా బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ టీజర్ మీరూ చూసేయండి.

New Update

Also Read: VIRAL VIDEO: నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు.. అల్లు అరవింద్ అలా అన్నాడేంటి?

అమెరిక‌న్ సీరీస్ అడాప్షన్‌

ఇందులో వెంకటేష్- రానా తండ్రి కొడుకులుగా నటించారు. తండ్రి కొడుకులు నాగా నాయుడు- రానా నాయుడు మధ్య నడిచే ఈ ట్రాక్ లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు మినహా.. మిగతా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అమెరిక‌న్ హిట్ సిరీస్ 'రే డోనోవ్యాన్‌కు' అడాప్షన్‌గా ఈ సీరీస్ ను  తెరకెక్కించారు. ఇందులో ఆదిత్యా మీనన్‌, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, సుచిత్ర పిళ్లై, గౌరవ్‌ చోప్రా, సుర్వీన్‌ చావ్లా, ప్రియా బెనర్జీ,  మిలింద్‌ పాఠక్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు