Edin Rose: వెరీ హాట్ డ్రస్‌లో ఎడిన్ రోజ్.. ఈమె అందం చూస్తే ఎవరైనా తట్టుకుంటారా?
దుబాయ్‌కి చెందిన ఎడిన్ రోజ్ ఓ సంపన్న కుటుంబంలో జన్మించింది. నటన మీద ఆసక్తితో దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది. హిందీ బిగ్ బాస్ 18లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంటుంది.