సినిమా Chiranjeevi: సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన అభిమానిని నెట్టేసిన చిరంజీవి.. వీడియో వైరల్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ పోర్ట్ లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిని చిరంజీవి నెట్టేశారు. అభిమాని పట్ల చిరంజీవి ప్రవర్తించిన తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By Archana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: 'గద్దర్ అవార్డ్స్'.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే! తెలంగాణ సీఎం రేవంత్ ప్రస్తావించిన 'గద్దర్ అవార్డ్స్' అంశంపై నటుడు చిరంజీవి స్పందించారు. ప్రజా కళాకారుడి పేరిట సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు అందిస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనిని తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Family in Olympics : పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్ 2024 ఒలింపిక్స్‌లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Olympic Games 2024 : ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో మెగా ఫ్యామిలీ.. అరుదైన వీడియో షేర్ చేసిన ఉపాసన..! మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలీ ఈ వేడుకలను వీక్షించింది. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Indra Re-Release: మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చిరు బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..! మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటి ఇంద్ర. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. By Archana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bandi Sanjay : ఆప్యాయ ఆలింగనం.. చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పద్మభూషణ్ చిరంజీవిని కలిశారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి సంజయ్ కి శాలువా కప్పి సత్కరించారు చిరు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు కొనియాడారు. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్.. ఫోటోలు వైరల్! ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని తాజాగా కలిశారు. 'విశ్వంభర' మూవీ సెట్స్ లో వీరి కలయిక జరిగింది. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Anil Kumar 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా? కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. పెళ్లి సమయంలో మీడియా ముందు ప్రాణహాని ఉందని చెప్పడం..పవన్ తన గన్ ని పోలీసులకు ఇవ్వడం పెద్దచర్చ అయ్యింది. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeja First Husband: చిరంజీవి మాజీ అల్లుడు కన్నుమూత చిరంజీవి అల్లుడు, శ్రీజ మొదటి భర్త భరద్వాజ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn