Chiranjeevi: అబ్బా.. పిక్స్  అదిరిపోయాయి! మెగాస్టార్ ఇంట నాగార్జున, వెంకీ మామ దీపావళి వేడుకలు

ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా దీపావళి వేడుకల ఫొటోలను షేర్ చేశారు. 

New Update
chiranjeevi Diwali celebrations

chiranjeevi Diwali celebrations

Chiranjeevi: ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా దీపావళి వేడుకల ఫొటోలను షేర్ చేశారు. 

దీపావళి సందర్భంగా స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున మెగాస్టార్ ఇంట్లో సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున సతీసమేతంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఈ ఆనందాన్ని చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. నా ప్రియమైన స్నేహితులు నాగార్జున వెంకటేష్, నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఫోటోలను షేర్ చేశారు 

Also Read: Bigg Boss 9: తనూజ ఊరమాస్.. పచ్చళ్ళ పాప దిమ్మతిరిగింది! రీతూపై రెచ్చిపోయిన రామ్

Advertisment
తాజా కథనాలు