Elon Musk: చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం
చైనా AI డీప్‌సీక్ కారణంగా టెక్ దిగ్గజం ఎలన్ మస్క్‌కు భారీగా నష్టం వచ్చింది. టెస్లా CEO మస్క్ ఫిబ్రవరిలో దాదాపు 90 బిలియన్ డాలర్లు(రూ. 7.90 లక్షల కోట్లు) కోల్పోయారని పలు నివేదికలు అంచనా వేశాయి. డీప్‌సీక్ కారణంగా ఇతర కంపెనీలు సైతం తీవ్రంగా నష్ట పోయాయి.
/rtv/media/media_files/2025/01/28/NY2ICuZYeNzs3sCQmbCr.jpg)
/rtv/media/media_files/2025/03/05/UC7g3phlWhIIxvTlDaM4.jpg)
/rtv/media/media_files/2025/02/05/XNwXJVwsVUFWKXh24xCd.jpg)
/rtv/media/media_files/2025/01/28/0ZgvrfqmK83oumWT4s1B.jpg)
/rtv/media/media_files/2025/01/30/FR1bsUm7CcWZOQF1nCoS.jpg)
/rtv/media/media_files/2025/01/30/HAQYDYvetYN0pn4wzVed.jpg)
/rtv/media/media_files/2025/01/28/pGUkh8zRIxXdG8011pgB.jpg)
/rtv/media/media_files/2025/01/29/OSoMK7qnxkjoQ9n3KlYk.jpg)