ముదురుతున్న ఎండలు.. ఈ గింజలను తింటేనే ఆరోగ్యం
వేసవిలో చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అలసంద గింజలను తినడం వల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే.. నీరసం, అలసట వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఇందులోని పోషకాలు అనారోగ్య బారిన పడకుండా చేస్తాయి.