BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.