Hyderabad : కక్కుర్తి పడ్డాడు.. కానిస్టేబుల్ను లిప్ట్ అడిగి రూ.లక్ష గుంజింది!
కిలేడీలు కొత్త ఎత్తులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. అందంగా కనిపిస్తూ వలుపులు విసిరి హెల్ప్ కావాలంటూనే నిలువునా దోచేస్తున్నారు. అందంగా ఉంది.. పైగా ఒంటరిగా ఉందని కక్కుర్తి పడి ఎదో అనుకుని పోతే నిలువునా మోసం పోవడం తప్ప మరోకటిలేదు.