రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | RTV
రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | Person Called Vamshi Cheats women by portraying him self as Unmarried and cheats them in Matrimony Website | RTV
రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | Person Called Vamshi Cheats women by portraying him self as Unmarried and cheats them in Matrimony Website | RTV
కర్నూల్ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి ఆమెను లొంగదీసుకొని మోసం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్‌లో అజయ్‌కుమార్ సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.మేనేజర్ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 5 కోట్లతో మేనేజర్ పరార్ అయినట్లు సమాచారం.
వ్యవసాయేతర భూమిపై రైతుబంధు ప్రయోజనాలను పొందిన భూయజమానికి ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆ భూయజమాని నుంచి డబ్బు రికవరీ చేయడానికి నోటీసులు ఇచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే రాష్ట్రంలో మెరుగులు దిద్దిన కేసీఆర్ కుటుంబం.. అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుందన్నారు. దేశంలో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.