బిజినెస్ ChatGPT Alternative: అంబానీ AI చాట్‌బాట్ ‘హనుమాన్’ రెడీ.. OpenAI చాట్‌జిపిటికి దబిడి దిబిడే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో సవాల్ విసరబోతోంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ ‘హనుమాన్’ పేరుతో AI చాట్‌బాట్ ను మార్చిలో విడుదల చేయబోతోంది. దీంతో హనుమాన్ AI చాట్‌బాట్ OpenAI చాట్‌జిపిటికి గట్టి పోటీని ఇవ్వనున్నాడు. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్‌జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Open AI: చాట్ జీపీటీలో వాయిస్ ఫీచర్.. అందరికీ అందుబాటులోకి.. OpenAI చాట్‌బాట్ చాట్ జీపీటీ కొద్దికాలంలోనే మంచి ప్రభావాన్ని చూపించిన చాట్‌బాట్. దీనిలో చాలా ఆప్షన్స్ లేదా ఫీచర్స్ ఎంటర్ప్రైజ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఫీచర్లలో ఒకటైన వాయిస్ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్తపై వేటు.. కంపెనీ సీఈఓగా తొలగింపు.. కారణం ఇదే.. ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరైన 'శామ్ అల్ట్‌మాన్'ను.. ఆ కంపెనీ బోర్డు సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు. సరైన సమాచారం పంచుకోవడం లేదనే కారణంతోనే బోర్డు సభ్యులు ఆయన్ని తొలగించినట్లు ఓపెన్ఏఐ కంపెనీ తెలిపింది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AIతో ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కర్లేదు బ్రో: UN రిపోర్ట్ గతకొన్నాళ్లుగా టెక్ రంగంలో ఉద్యోగులకు ఏఐ ఆందోళన పెరిగింది. ముఖ్యంగా గతేడాది ఆఖరులో వచ్చిన చాట్ జీపీటీ (CHATGPT) తో మొత్తం ఏఐ (AI)రంగంలో విప్లవాత్మక మార్పునకు కారణం అయ్యింది. ఆ తర్వాత అనేక కంపెనీలు తమ సొంత ఏఐ టూల్స్ తీసుకొచ్చాయి. దాంతో ఈ ఏఐ సాధనాల కారణంగా ఉద్యోగాల్లో స్కిల్స్ పెంచేందుకు ఉపయోగపడుతుందని కొందరు భావించారు. మరికొందరు ఉద్యోగాలు ఊడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏఐ మీ ఉద్యోగాన్ని భర్తీ చేయదు కానీ.మీరు చేసే పని విధానాన్ని మారుస్తుందని తాజాగా యూఎన్ అధ్యయనం వెల్లడించింది. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ! ఛాట్‌జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్ ఓవర్‌ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn