Open AI: చాట్ జీపీటీలో వాయిస్ ఫీచర్.. అందరికీ అందుబాటులోకి..
OpenAI చాట్‌బాట్ చాట్ జీపీటీ కొద్దికాలంలోనే మంచి ప్రభావాన్ని చూపించిన చాట్‌బాట్. దీనిలో చాలా ఆప్షన్స్ లేదా ఫీచర్స్ ఎంటర్ప్రైజ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఫీచర్లలో ఒకటైన వాయిస్ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.