Woman Voice : అందమైన వాయిస్(Beautiful Voice) ఇష్టపడని వారు ఎవరుంటారు? వాయిస్ వినే ప్రేమ(Love)లో పడే వారు కూడా ఉంటారు.. హర్ మూవీ గుర్తింది కదా? 2013లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సీన్లు రియల్ లైఫ్‌లోనూ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండోయ్..! ఏంటి అర్థంకాలేదా? చాట్‌జీపీటీ(Chat GPT) తన కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది. జీపీటీ-4ఓ పేరిట దీన్ని తీసుకొచ్చింది. త్వరలోనే మీ ఫోన్‌లోకి రాబోతున్న ఈ వెర్షన్‌కు సంబంధించిన ట్రయల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఏఐ వాయిస్ ఈసారి రోబోటిక్ కాదు.. అచ్చం అమ్మాయిలాగే ఏఐ సమాధానం చెబుతోంది. అది కూడా మాడ్యులేషన్‌తో..!
ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్ వింటే ప్రేమలో పడడం పక్కా!
చాట్‌జీపీటీ తన కొత్త వెర్షన్ వచ్చేసింది. ఈ వర్షన్ లో ఏఐ వాయిస్ అచ్చం అందమైన అమ్మాయి వాయిస్ ను మనకు వినిపించబోతుంది. ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నవ్వుతుంది.. ఏడుస్తుంది.. ఇంకా ఎన్నో చేస్తోంది. విశేషాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి.
Translate this News: