Chiranjeevi: రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టండి.. చంద్రబాబుకు చిరు ట్వీట్.!
చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానంటూ అని ట్వీట్ చేశారు.