Chandrababu: తెలుగు కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి.. చంద్రబాబు ఆసక్తికర పోస్ట్!
తెలంగాణ అవిర్భవ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలన్నారు.