Ram Charan Attending to Chandrababu oath ceremony: రామ్ చరణ్ ప్రస్తుంత సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితమే రామోజీరావు చనిపోవడంతో వాటికి బ్రేక్ పడింది. అదీ కాక చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో జరగబోతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ హాజరవుతారని తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్లో చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య వ్యక్తి.
పూర్తిగా చదవండి..Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. దీనికి ప్రధాని మోదీతో పాటూ పలువురు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒకరని తెలుస్తోంది.
Translate this News: