డైరెక్టర్ RGV అరెస్ట్?
చంద్రబాబు, పవన్ మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ కేసులో ఆర్జీవీని ఈరోజు ప్రకాశం పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో ఆర్జీవీని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. నేడు విచారణకు హాజరవుతారా?, లేదా? అనేది వేచి చూడాలి.