కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV
IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 23) ఈ మ్యాచ్ జరుగుతోంది.
Champions Trophy 2025: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.
Ind Vs Ban: గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం.. హార్దిక్‌పై ట్రోలింగ్స్!
బంగ్లాతో మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం చేశాడు. దీంతో హార్దిక్‌పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 2023లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 49 నాటౌట్‌గా ఉన్నపుడు హార్దిక్ సిక్స్‌తో ఇన్నింగ్స్ పూర్తి చేయడమే దీనికి కారణం.
Ind Vs Ban: మహ్మద్ షమీ ఖాతాలో ప్రపంచ రికార్డు.. మిచెల్ స్టార్క్‌ను వెనక్కి నెట్టి!
మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో షమీ అదరగొట్టేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ 5126 బంతుల్లో ఈ మార్క్‌కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో పడగొట్టాడు.
Ind Vs Ban: బంగ్లా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు భారత్ 229 పరుగుల లక్ష్య ఛేదనకు సిద్ధమవుతోంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ, హర్షిత్ రాణా అదరగొట్టేశారు.
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. జడేజాకు బిగ్ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.
Siraj - Zanai Bhosle: లెజెండరీ గాయని మనవరాలితో సిరాజ్.. ఏం చేస్తున్నాడో చూడండి..!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు లెజండరీ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో డ్యూయెట్ సాంగ్ పాడాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.