IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 23) ఈ మ్యాచ్ జరుగుతోంది.

author-image
By Lok Prakash
New Update
IND vs PAK India Won The  Match

IND vs PAK India Won The Match

IND vs PAK Champions Trophy 2025 LIVE Updates:

హై ఓల్టేజ్ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

  • Feb 23, 2025 21:48 IST

    IND vs PAK: పాక్‌పై భారత్ ఘనవిజయం

    • కోహ్లీ సెంచరీ..
    • 42.3 ఓవర్‌కు ఫోర్ బాదిన కోహ్లీ..



  • Feb 23, 2025 21:34 IST

    IND vs PAK: 39 ఓవర్లకు భారత్ స్కోరు 215/3



  • Feb 23, 2025 21:33 IST

    IND vs PAK: మూడో వికెట్ కోల్పోయిన భారత్

    శ్రేయస్ అయ్యర్ (56) ఔట్..



  • Feb 23, 2025 21:22 IST

    IND vs PAK: 200 దాటిన భారత్ స్కోరు..

    శ్రేయస్ 50.. 



  • Feb 23, 2025 21:17 IST

    IND vs PAK: 35 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 189/2



  • Feb 23, 2025 21:17 IST

    IND vs PAK: 30 ఓవర్లకు భారత్ స్కోరు 160/2



  • Feb 23, 2025 21:07 IST

    Champions Trophy 2025: నిలకడగా ఆడుతున్న భారత్ ఆటగాళ్లు.. 26 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే?

    ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 61 బాల్‌లకు 47 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతులకు 12 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు మొత్తం స్కోర్ 128 ఉంది.

    virat kohli 50 runs completed against england
    virat kohli 50 runs completed against england Photograph: (virat kohli 50 runs completed against england)

     



  • Feb 23, 2025 20:47 IST

    IND vs PAK: 27 ఓవర్లకు భారత్ స్కోరు 136/2.

    • కోహ్లీ (53)
    • శ్రేయస్ అయ్యర్ (14)



  • Feb 23, 2025 20:42 IST

    IND vs PAK: 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 126 పరుగులు



  • Feb 23, 2025 20:41 IST

    IND vs PAK: 23 ఓవర్లకు భారత్ స్కోరు 123/2.



  • Feb 23, 2025 20:41 IST

    IND vs PAK: విరాట్ కోహ్లీ హాఫ్‌ సెంచరీ



  • Feb 23, 2025 20:40 IST

    IND vs PAK- Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. స‌చిన్‌, సంగ‌క్క‌ర‌ రికార్డులు బ్రేక్‌

    స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కూడా ఘనత సాధించారు.

    Virat Kohli
    Virat Kohli

     



  • Feb 23, 2025 20:11 IST

    శుభ్‌మన్ గిల్ (46) ఔట్..

    అబ్రార్ అహ్మద్ వేసిన 17.3 ఓవర్‌కు శుభ్‌మన్ గిల్ క్లీన్‌బౌల్డ్ 



  • Feb 23, 2025 20:11 IST

    రెండో వికెట్ కోల్పోయిన భారత్



  • Feb 23, 2025 20:06 IST

    15 ఓవర్లు పూర్తి.. హాఫ్ సెంచరీ దిశగా శుభ్‌మన్ గిల్

    • 15 ఓవర్లకు స్కోరు 89/1. 
    • కోహ్లీ (24)



  • Feb 23, 2025 19:59 IST

    KING KOHLI: వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ

    virat kohli 50 runs completed against england
    virat kohli 50 runs completed against england Photograph: (virat kohli 50 runs completed against england)

     



  • Feb 23, 2025 19:58 IST

    11 ఓవర్లకు స్కోరు 67/1

    గిల్ (35), కోహ్లీ (9) 



  • Feb 23, 2025 19:58 IST

    శుభ్‌మన్ గిల్ క్యాచ్ డ్రాప్‌ చేసిన ఖుష్‌దిల్ షా..



  • Feb 23, 2025 19:45 IST

    10వ ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు



  • Feb 23, 2025 19:45 IST

    10 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 64/1



  • Feb 23, 2025 19:36 IST

    7 ఓవర్లకు స్కోరు 46/1

    గిల్ (25) పరుగులతో ఉండగా.. కోహ్లీకి ఇంకా స్ట్రైకింగ్ రాలేదు



  • Feb 23, 2025 19:35 IST

    శుభ్‌మన్ గిల్ దూకుడు...

    ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన శుభ్‌మన్ గిల్



  • Feb 23, 2025 19:16 IST

    మొదటి వికెట్ కోల్పోయిన భారత్



  • Feb 23, 2025 19:16 IST

    రోహిత్ (20) ఔట్



  • Feb 23, 2025 19:08 IST

    2 ఓవర్లకు భారత్ స్కోరు 12/0.

    క్రీజులో  రోహిత్ (11), గిల్ (0) 



  • Feb 23, 2025 19:07 IST

    రోహిత్ శర్మ ఫోర్లు , సిక్స్ లు ..

    రెండో ఓవర్‌లో మూడో బంతికి ఫోర్.. తర్వాతి బంతిని స్క్వేర్‌ లెగ్ మీదుగా సిక్సర్‌..



  • Feb 23, 2025 19:05 IST

    భారత్ బ్యాటింగ్.. ఫస్ట్ ఓవర్‌లో రెండు పరుగులు.. ఒక వైడ్



  • Feb 23, 2025 18:57 IST

    తొలి ఓవర్‌ వేస్తున్న షహీన్ షా అఫ్రిది



  • Feb 23, 2025 18:57 IST

    ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్..



  • Feb 23, 2025 18:56 IST

    IND vs PAK: టార్గెట్ 242.. లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా



  • Feb 23, 2025 18:55 IST

    భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.



  • Feb 23, 2025 18:55 IST

    పాకిస్థాన్ 241 ఆలౌట్..



  • Feb 23, 2025 18:30 IST

    భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో చిరు సందడి

    chiranjeevi at ind- pak match
    chiranjeevi at ind- pak match

     



  • Feb 23, 2025 18:22 IST

    పాక్ అల్లౌట్.. 49 ఓవర్లకు స్కోరు 241/9.



  • Feb 23, 2025 18:21 IST

    హారిస్ రవూఫ్‌ (8) రనౌట్.. పాక్ తొమ్మిదో వికెట్



  • Feb 23, 2025 18:06 IST

    విరాట్‌ కోహ్లీ క్యాచ్...

    47 ఓవర్‌లో నసీమ్ షా పెవిలియన్‌కు చేరుకున్నాడు.. 



  • Feb 23, 2025 18:01 IST

    45 ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్థాన్ స్కోరు 212/7



  • Feb 23, 2025 18:01 IST

    పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు వికెట్లు కోల్పోయింది



  • Feb 23, 2025 18:00 IST

    కుల్దీప్ యాదవ్ సంచలనం... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..



  • Feb 23, 2025 17:53 IST

    IND vs PAK: స్టేడియంలో నారా లోకేష్ , సినీ దర్శకుడు సుకుమార్‌ సందడి

    Nara Lokesh And Sukumar At IND vs PAK Match
    Nara Lokesh And Sukumar At IND vs PAK Match

     



  • Feb 23, 2025 17:49 IST

    43వ ఓవర్‌లో 200కు చేరుకున్న పాక్..



  • Feb 23, 2025 17:47 IST

    కుల్దీప్ బంతికి 43వ ఓవర్‌లో సల్మాన్ ఆఘా (19) క్యాచ్ అవుట్..



  • Feb 23, 2025 17:46 IST

    IND vs PAK: మొదటి ఓవర్‌లో షమీ చెత్త రికార్డు

    ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాకిస్థాన్, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహమ్మద్ షమీ చెత్త రికార్డును నమోదు చేశాడు. మొదటి ఓవర్‌లో ఐదు వైడ్‌లు వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇది వరకే జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉండగా.. వారి సరసన కూడా షమీ చేరాడు.

    IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?



  • Feb 23, 2025 17:45 IST

    42 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 197-5



  • Feb 23, 2025 17:44 IST

    India vs Pakistan🏏 LIVE Now....



  • Feb 23, 2025 17:42 IST

    ఆచి తూచి అడుగులు వేస్తున్న పాక్ బ్యాటర్లు



  • Feb 23, 2025 17:16 IST

    నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌.. సౌధ్‌ ఔట్



  • Feb 23, 2025 17:09 IST

    మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌.. మహమ్మద్ రిజ్వాన్‌ ఔట్



  • Feb 23, 2025 16:58 IST

    31 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 137-2



  • Feb 23, 2025 16:58 IST

    30 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 129-2



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు