నేషనల్Election commission: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్ రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. By Madhukar Vydhyula 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi Assembly Elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. By Nikhil 07 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా! ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. By V.J Reddy 26 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్బ్యాన్ చేసిన యాప్‌ను వాడుతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ! కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. By B Aravind 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElection Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం.. లోక్‌సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. By B Aravind 18 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. By B Aravind 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRandeep Surjewala: కాంగ్రెస్ సీనియర్ నేతకు ఎన్నికల సంఘం నోటీసులు బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. By V.J Reddy 09 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Volunteers Suspended: కడపలో 11 మంది వాలంటీర్లు సస్పెండ్ AP: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వాలంటీర్లు పార్టీలకు ప్రచారం చేయొద్దని ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. By V.J Reddy 20 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElectoral Bonds: అధికారిక వెబ్సైట్లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty లో ఉంచినట్లు తెలిపింది. By srinivas 14 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Lok Sabha Elections: ఏప్రిల్ 13న లోక్ సభ ఎన్నికలు? లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది ఈసీ. ఏప్రిల్ 13న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ భేటీ కానుంది. By V.J Reddy 20 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. By V.J Reddy 18 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BREAKING: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Janasena Party: ఏపీ ఎన్నికలు.. జనసేన పార్టీకి బిగ్ రిలీఫ్! మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల కమిషన్ జనసేనకు బిగ్ రిలీఫ్ అందించింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 24 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLok Sabha Elections: ఏప్రిల్ 16 తర్వాతే లోక్ సభ ఎన్నికలు?.. ఎన్నికల సంఘం క్లారిటీ ఏప్రిల్-16నే లోక్ సభ ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారానికి ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. కేవలం అధికారుల రిఫరెన్స్ కోసం మాత్రమే ఆ తేదీని ఇచ్చినట్లు ప్రకటించింది. ఆ డేట్‌ని కటాఫ్‌గా పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. By V.J Reddy 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Central Election Commission : ఏపీలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటూ ఈసీ పర్యటన ఏపీలో నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కంప్లైంట్లు చేయడంతో ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఈసీ. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటూ ఏపీలో పర్యటించనుంది. By Manogna alamuru 08 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BREAKING: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈసీ బృందం అధికారులు ఏపీలో పర్యటించనున్నారు. By V.J Reddy 22 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBREAKING: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుBREAKING: మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. టీ-హబ్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 25 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn